గుడ్ న్యూస్ OTTలోకి ‘ఛావా’ డేట్ పిక్స్

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ మూవీ ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది.