దొంగ కరెంటు వాడుకున్న మాజీ సీయం !! షాకిచ్చిన సర్కారు

కరెంటోల్లకు తెల్వకుంట తంబాల మీదికి వైర్లేశి దొంగ కరెంటి వాడుకుంటరుగదా కొంతమంది..? గన్పతి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులప్పుడుగూడ పర్మిషన్ తీస్కోని ఫ్రీ కరెంటి వాడుకునేటోల్లు మునుపు.... అయితె అసంటోల్లు వాడుకున్నరంటె ఏమో అన్కోవచ్చుగనీ.