వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.. Oneplus

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల వన్‌ ప్లస్‌ యూజర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వారెంటీ కాలపరిమితి ముగిసిన వారికి కూడా డిస్‌ప్లే వారంటీ మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. కొన్ని వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లో గ్రీన్‌లైన్‌ సమస్య వస్తోంది.