యూట్యూబ్‌లో స్లీప్‌ టైమర్‌ ఆప్షన్‌.. ఎలా పనిచేస్తుందంటే

వీడియో ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ స్లీప్‌ టైమర్‌, రీసైజబుల్‌ మినీ ప్లేయర్‌.. వంటి కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూనే చాలామంది నిద్రలోకి జారుకుంటారు. ఓ వైపేమో వీడియోలు ప్లే అవుతున్నా ఆఫ్‌ చేయలేరు.