ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌! టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా నిజమెంత

అమెరికాలో నూతన అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలిచిన తర్వాత టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ పేరు ఓ రేంజ్‌లో మారుమోగుతుంది. తన గెలుపులో మస్క్‌దే కీలక పాత్ర అని ట్రంప్‌ స్వయంగా ప్రకటించడమే ఇందుకు కారణం.