అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జడ్డంగి గ్రామ శివారులోని మడేరు వాగు ప్రవాహలో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న అజయ్ అనే యువకుడు విగ్రహాన్ని చూసి షాకయ్యాడు. గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో