హైదరాబాద్‌లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఫాక్స్‌కాన్ త్వరలో హైదరాబాద్‌లోని తన ప్లాంట్‌లో ఎయిర్‌పాడ్‌ల తయారీని ప్రారంభించనుంది. అయితే ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల ఉత్పత్తి ఎగుమతులకే పరిమితమైంది. ఎయిర్‌పాడ్స్‌ను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.