దుబాయ్ అంటే.. మనందరికి ముందుగా గుర్తుకొచ్చేది ఎడారి. ఎడారి ప్రాంతమని. ఆ దేశంలో మంచు పడదు. వర్షాలు సైతం కురవవు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ గత కొన్ని రోజులుగా దేశంలో పలు వాతావరణ మార్పులు సంభవించాయి.