బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్‌.. బిర్యానీ తింటుండగా..

సాధారణంగా చికెన్​ బిర్యానీ వండాలంటే చికెన్​తో పాటు లవంగాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలతో పాటు కొత్తి మీర, పుదీనా, నెయ్యి వేసి చేస్తుంటారు.