హెలికాఫ్టర్ నుంచి డాలర్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం.. వీడియో
చెక్ రిపబ్లిక్‌లోని నాడ్ లాబెమ్ పట్టణంలో నోట్ల వర్షం కురిసింది. చెక్ ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ హెలికాఫ్టర్ ద్వారా మిలియన్ డాలర్ల సొమ్మును ప్రజలపై కుమ్మరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.