ఫస్ట్ హెరిటేజ్ ట్రైన్ Rajasthan First Heritage Train - Tv9

రాజస్థాన్‌లో మొదటి వారసత్వ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 150 ఏళ్లనాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రైలు పాలీ జిల్లాలో మార్వార్ ప్రాంతం నుంచి ఖామ్లిఘాట్‌ వరకు ప్రయాణించనుంది.