ఫ్యాన్స్‌ పరువుతీయడంతో.. వేదికపైనే బోరున ఏడ్చిన స్టార్ సింగర్

బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్! హిందీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే హిందీలో ఫేమస్ అయిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకు జడ్జీగా వ్యవహరించి మరింత ఫేమస్ అయింది.