మెగా స్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ప్రపంచ నలుమూలల్లో ఉన్నారు. ఆయన సినిమాలు చూస్తూ.. ఆయనను ఆరాధిస్తూనే ఉంటారు. వీలుదొరికితే ఆయనను కలిసేందుకు.. ఒక్క ఫోటో దిగేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.