Up సీఎంను కదిలించిన 'హనుమాన్'

హనుమాన్ సినిమా సెన్సేషనల్ అవుతోంది. రిలీజ్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఒక్క సౌత్‌ రీజియన్లోనే కాకుండా... ఆలోవర్ వరల్డ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. కామన్ ఆడియెన్స్‌ తో పాటు.. సెలబ్రిటీలను కూడా ఈ సినిమా గురించే మాట్లాడేలా చేసుకుంటోంది.