ఆ రాశి వారికి ఈ రోజు ఎంతో అదృష్టం.. చేసే ప్రతీ పనిలో ధనలాభం

దిన ఫలాలు (డిసెంబర్ 7, 2023): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిథున రాశి వారికి ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి.