ఇక చాలు.. నేనేమీ చెప్పను.. మొండికేస్తున్న చాట్‌జీపీటీ

వచ్చీరావడంతోనే కృత్రిమ మేధ AI రంగంలో సంచలనాలకు చిరునామాగా మారిన చాట్‌జీపీటీ ఇప్పుడు మొండికేస్తోంది. అడిగినదానికి సరైన సమాచారం ఇవ్వకుండా పొడి పొడిగా సమాధానమిస్తోంది.