గణపతి లడ్డూకి హై సెక్యూరిటీ.. ఎవరో తెలుసా

దేశవ్యాప్తంగా ఏడోరోజు గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గణపతి నవరాత్రుల్లో వినాయకుడి చేతిలో పెట్టే లడ్డూకి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఈ లడ్డూని చివరి రోజు వేలం వేస్తారు. గణేశుడి చేతిలో లడ్డూని ఎలాగైనా దక్కించుకోవాలని భక్తులు పోటీపడతారు.