ఎప్పుడైతే ఆన్‌లైన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిందో.. అప్పటినుంచి అన్ని వ్యవహారాలూ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. కూర్చున్న చోటునుంచి కదలకుండానే కోరుకున్నవన్నీ క్షణాల్లో కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి.