CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ సూద్‌

దక్షిణాదితో పాటు బాలీవుడ్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సోనూ సూద్. తెరపై విలన్ పాత్రలు పోషిస్తున్నప్పటికీ నిజ జీవితంలో అతను రియల్ హీరో అనిపించుకున్నాడు.