ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు. దీనిపై గత కొద్దిరోజులుగా నెట్టింట చర్చ జరుగుతోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నిర్ణయం ఆలస్యం అవుతోంది.