అంబులెన్స్ కి క్లియరెన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్

అంబులెన్స్ కి క్లియరెన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తన పెద్దమనసు చాటుకున్నారు. తాను వెళుతున్నదారిలో వస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉదయం 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో KBR పార్క్‌ రోడ్డులో ఈ దృశ్యం కనిపించింది.