మరికాసేపట్లో తాళి కడతాడనగా పెళ్లి మండపాన్ని ధ్వంసం చేసిన కుక్క

మరికాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కట్లాల్సి ఉంది. ఇంతలో అనుకోని అతిథిలా వచ్చి, బీభత్సం సృష్టించింది. పెళ్లి కూతురుకైతే పట్టపగలే చుక్కలు చూపించింది. ఇంతకీ ఆ అతిథి ఏమిటంటారా? ఆ ఇంటి పెంపుడు కుక్క.