శీతాకాలం చలిని మాత్రమే కాదు ఖండాంతరాల్లోని పక్షులను సైతం తీసుకొస్తుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఖండాంతరాలు దాటి వచ్చే పక్షులు భారత్‌లోని పలు తీర ప్రాంత రాష్ట్రాల్లో చలికాలంలో సందడి చేస్తాయి.