హిస్టరీ కెక్కే హిట్ కోసం కెరీర్ బిగినింగ్ నుంచి కష్టపడుతున్న.. నాగ చైతన్య ఎట్టకేలకు ఆ పని చేసేశాడు.ఎట్ ప్రజెంట్ తండేల్ సినిమాతో.. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను దుల్లగొట్టేశాడు. కలెక్షన్స్ సునామీ సృష్టించాడు.