పంట కోతకొచ్చిందని కోసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ సీన్‌ చూసి పరుగో పరుగు

సంక్రాంతి దగ్గరపడుతోంది.. పంటలు కోతకొచ్చే కాలం.. రైతులు ఆశలన్నీ చేతికొచ్చే పంటపైనే. ఈ నేపథ్యంలో ఆరుగాలం కష్టపడి సేద్యం చేసిన పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు.