గ్లోబల్ స్టార రామ్ చరణ్.. డైరెక్టర్ బుచ్చిబాబు సనా కన్ఫ్యూజన్లో పడ్డారు. తమ కాంబోలో వస్తున్న RC16 సినిమాకు ఏ టైటిల్ ఖరారు చేయాలని తెగ ఆలోచిస్తున్నారట. క్యాచీ అండ్ చరణ్ రోల్‌కు తగ్గట్టుగా టైటిల్ కావాలంటూ సెర్చ్ చేస్తున్నారట.