అయోధ్యలో ప్రతిష్టించడానికి సిద్ధమవుతున్న ధ్వజస్తంభాలు ఇవే

అయోధ్యలో శ్రీ భవ్య రామ మందిర నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే ముహూర్తం దగ్గర పడుతుండటంతో పనులు వేగం పుంజుకున్నాయి.