ఎయిర్‌పోర్ట్‌లో కుప్పలుతెప్పలుగా ఈల్‌ చేపలు !! చూసి షాక్‌ తిన్న ప్రయాణికులు

కెనడా ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్‌ దృశ్యం కనిపించింది. టొరంటో నుంచి వాంకోవర్‌కు బయలుదేరిన ఎయిర్ కెనెడా కార్గో విభాగంలో ప్రమాదవశాత్తూ కంటైనర్‌ మూత ఓపెన్‌ అయింది. ఇంకేముంది అందులో లోడ్‌ చేసిన ఈల్‌ చేపలు బయటికి వచ్చిపడ్డాయి.