ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..
ఏపీలో పదో తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షా పేపర్ యూట్యూబ్‌లో లీకవ్వడం కలకలం రేపింది. సమ్మెటివ్-1 పరీక్షల గణిత ప్రశ్నాపత్రాలు సమాధానాలతో సహా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16న జరగాల్సిన పరీక్షలను రద్దు చేశారు.