డ్రైవరన్నా.. ఇదేం పని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ప్రయాణికుడు

ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి బంగారం చోరీ చేశాడో ఆర్టీసీ బస్ డ్రైవర్. అతడు దొంగతనం చేస్తుండగా ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.