సలార్ మేనియా థియేటర్లను షేక్ చేస్తోంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను ఊగిపోయేలా చేస్తోంది. ఆఫ్టర్ బాహుబలి... సాహో... ప్రభాస్ పవర్ ఫుల్ అవతార్‌లో చూడడం అందరికీ ఆనందాన్ని ఇస్తోంది. అయితే ఈ ఆనందంలోనూ..సినిమాలోని ఓ విషయం అందర్నీ ఆరా తీసేలా చేస్తోంది. అదే సినిమాలోని కీ రోల్ ప్లే చేసిన ఖాన్సార్ నగరం ఉందా లేదాని? ఆ డౌట్ మీకు కూడా ఉంటే.. తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ!