టీషర్టు పై క్యూఆర్‌ కోడ్‌ స్కానర్ .. ఎందుకో తెలుసా

ఢిల్లీలోని కన్నాట్‌ ప్రాంతంలో రోహిత్ సలుజా అనే ఓ వ్యక్తి తన టీషర్టుపై క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ప్రింట్‌తో నిధులు సేకరించాడు. అతడి టీ షర్టుపై ‘పురుషుల్లో భావోద్వేగాలు ఉన్నాయని తెలుసుకోవడానికి స్కాన్ చేయండి’ అని రాసిన క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ప్రింట్‌ ఉంది.