హైవేపై కోళ్ల వ్యాన్ బోల్తా.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా హైవేపై కోళ్ల వ్యాన్ బోల్తా పడింది. ఇదే దొంగ కోళ్లు రెచ్చిపోయారు. వ్యాన్ లోని కోళ్లను ఎత్తుకెళ్లారు. వాహనాలను ఆపడం.. కోళ్లను ఎత్తుకెళ్లడం కళ్ల ముందే జరిగిపోయింది.