క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు..బంపర్ ఆఫర్!

బాలయ్య డాకూ మహరాజ్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా చూడాలని ఎప్పటి నుంచో వాళ్లందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక అందుకే.. అమెరికాలోని నందమూరి అభిమానుల కోసం డల్లాస్ వేదికగా... జనవరి 4న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది డాకూ టీం. ఈ క్రమంలోనే ఈ వేడుక కోసం వెయిట్ చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆహా!