8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకు అందులో ప్రయాణికులు..

వాహనాలు నడిపేటప్పుడు అతి వేగం వల్లనో, మరో కారణంతోనో ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సందర్భంలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతారు.. లేదంటే తీవ్రంగా గాయపడతారు.