ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు అనుకోని అతిథిగా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఇందులో విచిత్రం ఏముందనే కదా మీ అనుమానం? అది పొరపాటున పోలీస్ స్టేషన్‌లోపలికి వెళ్లుంటే ఓకే..