రీసెంట్ డేస్లో రెబల్ స్టార్ ప్రభాస్... పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పోతున్నారు. తన ఫ్యాన్స్ ను మాక్జిమమ్ ఎంటర్‌టైన్ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. సలార్తో ఆ పని చేసేశారు కూడా...! ఇక ఇప్పుడు... తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్ వేదికగా... ఓ పోస్ట్ చేశారు ప్రభాస్.