అంతరించబోయే జీవజాతుల సంఖ్య 45,000 !! జాబితాలో బ్రహ్మజెముడు మొక్కలు

ప్రపంచంలో 45,000 జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని, గత ఏడాదికన్నా ఈ సంఖ్య 1,000 ఎక్కువ అని ‘అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం’ ఐయూసీఎన్‌ హెచ్చరించింది.