4 అడుగుల స్థలంలో మూడంతస్తుల భవనం.. - Tv9

సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కరి కోరిక.. కానీ, చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. పెరుగుతున్న ధరలతో పోటీపడలేక కొందరు చిన్న స్థలంలోనే ఇళ్లు నిర్మించుకుంటారు. అలాంటి రెండు ఇళ్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వాటిని చూస్తే మీరు కూడా అవాక్కై ముక్కున వేలేసుకుంటారు.