పరిస్థితుల ఎఫెక్ట్.. పేరు మార్చుకుంటున్న అల్లు అర్జున్
పరిస్థితుల ప్రభావం కారణంగా కొందర్లో తెలియకుండానే కొన్ని నమ్మకాలు కలుగుతాయి. అలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లో కూడా పేరు మార్చుకోవాలని.. మార్చుకుంటే కలిసొస్తుందనే నమ్మకం కలిగి ఉండొచ్చని ఇండస్ట్రీలో ఇన్‌సైడ్ టాక్.