కొత్తగూడెం గౌతమ్ నగర్‌లో కొండచిలువ కలకలం

కొత్తగూడెం గౌతమ్ నగర్ లో ఓ ఇంట్లోకి వచ్చిన 10 అడుగుల కొండ చిలువ ప్రవేశించింది. వెంటనే ఆ ఇంట్లో నివాసం ఉండేవారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.