అందుబాటులోకి వచ్చిన వేల ఏళ్లనాటి గుహలు !! వాల్మికి రామాయణం రాసిన చోటు ఇదేనా
నంద్యాల జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన వేల ఏళ్లనాటి అద్భుతమైన గుహలు ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి వచ్చాయి. బేతంచెర్ల మండలంలో సహజసిద్ధంగా ఏర్పడిన వేల ఏళ్లనాటి బిలస్వర్గం గుహలు ఇన్నాళ్లూ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోక నిష్ప్రయోజనంగా పడిఉన్నాయి.