అప్పుల ఊబిలో అనిల్ అంబానీ సామ్రాజ్యం.. తండ్రి తలరాత మార్చిన అన్మోల్, అన్షుల్
అనిల్ అంబానీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఆయనది ఆరో స్థానం. కానీ అనాలోచిత నిర్ణయాలు.. వ్యాపారంలో తప్పటడుగులు ఆయన్ని అథపాతాళానికి తొక్కేశాయి.