నడి సముద్రంలో ఇంజనీరింగ్‌ అద్భుతం ఇదే.. న్యూ పంబన్ బ్రిడ్జ్

దేశంలోనే తొలి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇది తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. 105 ఏళ్లనాటి వారధి స్థానంలో దీనిని నిర్మిస్తున్నారు.