కొందరిని కష్టాలు నైరాశ్యంలోకి నెట్టేస్తే కొందరికి ఉన్నత స్థితికి సోపానాలుగా మారతాయి. అందుకు ఉదాహరణే ఈ కానిస్టేబుల్ సక్సెస్ స్టోరీ. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ నానమ్మ అండతో పట్టుదగా చదివి ఓ యువకుడు సివిల్స్ 780వ ర్యాంకు సాధించాడు.