ముంబైలోని మహాలక్ష్మి ఆలయాన్ని చెర్రీ దంపతులు ప్రత్యేక పూజలు
రామ్ చరణ్ - ఉపాసన దంపతులు పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు.