సముద్రతీర ప్రాంతాలు, బీచ్‌ల్లో వింతవింత జీవులు కనిపిస్తుంటాయి. సముద్రం అంటేనే ఎన్నో రకాల జీవులకు నిలయం. సముద్ర గర్భంలో ఎన్నో వింతలు కనిపిస్తాయి.