మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసిన ఆయన ఇప్పుడు కేవలం ప్రజాసేవకే పరిమితమయ్యారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ బాటలోనే వారి పిల్లలు పయనిస్తున్నారు.