దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు..ఎక్కడంటే
భారీ వర్షాలతో ఎడారి దేశం అతలాకుతలమైంది. మంగళవారం దుబాయ్‌ని భారీ కుంభవృష్టి ముంచెత్తింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.