కార్తీక మాసం శుభవేళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయ సమీపంలోని కొబ్బరి చెట్టులో శివలింగం ప్రత్యక్షమైంది.